(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 132

॥ శ్రీః ॥
1.132. అధ్యాయః 132
Mahabharata - Adi Parva - Chapter Topics
కుంత్యాం ఇంద్రాదర్జునోత్పత్తిః॥ 1 ॥ తద్వేలాయాం ఆకాశవాణ్యాది॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-132-0x(780)(5808)
జాతే బలవతాం శ్రేష్ఠే పాండుశ్చింతాపరోఽభవత్।
కథమన్యో మమ సుతో లోకే శ్రేష్ఠో భవేదితి॥ 1-132-1(5809)
దైవే పురుషకారే చ లోకోఽయం సంప్రతిష్ఠితః।
తత్ర దైవం తు విధినా కాలయుక్తేన లభ్యతే॥ 1-132-2(5810)
ఇంద్రో హి రాజా దేవానాం ప్రధాన ఇతి నః శ్రుతం।
అప్రమేయబలోత్సాహో వీర్యవానమితద్యుతిః॥ 1-132-3(5811)
తం తోషయిత్వా తపసా పుత్రం లప్స్యే మహాబలం।
యం దాస్యతి స మే పుత్రం స వీరయాన్భవిష్యతి॥ 1-132-4(5812)
అమానుషాన్మానుషాంశ్చ సంగ్రామే స హనిష్యతి।
కర్మణా మనసా వాచా తస్మాత్తప్స్యే మహత్తపః॥ 1-132-5(5813)
తతః పాండుర్మహారాజో మంత్రయిత్వా మహర్షిభిః।
దిదేశ కుంత్యాః కౌరవ్యో వ్రతం సాంవత్సరం శుభం॥ 1-132-6(5814)
ఆత్మనా చ మహాబాహురేకపాదస్థితోఽభవత్।
ఉగ్రం స తప ఆస్థాయ పరమేణ సమాధినా॥ 1-132-7(5815)
ఆరిరాధయిషుర్దేవం త్రిదశానాం తమీశ్వరం।
సూర్యేణ సహ ధర్మాత్మా పర్యతప్యత భారత॥ 1-132-8(5816)
తం తు కాలేన మహతా వాసవః ప్రత్యపద్యత। 1-132-9(5817)
శక్ర ఉవాచ।
పుత్రం తవ ప్రదాస్యామి త్రిషు లోకేషు విశ్రుతం॥ 1-132-9x(781)
బ్రాహ్మణానాం గవాం చైవ సుహృదాం చార్థసాధకం।
దుర్హృదాం శోకజననం సర్వబాంధవనందనం॥ 1-132-10(5818)
సుతం తేఽగ్ర్యం ప్రదాస్యామి సర్వామిత్రవినాశనం।
ఇత్యుక్తః కారైవో రాజా వాసవేన మహాత్మనా॥ 1-132-11(5819)
ఉవాచ కుంతీం ధర్మాత్మా దేవరాజవచః స్మరన్।
ఉదర్కస్తవ కల్యాణి తుష్టో దేవగణేశ్వరః॥ 1-132-12(5820)
దాతుమిచ్ఛతి తే పుత్రం యథా సంకల్పితం త్వయా।
అతిమానుషకర్మాణం యశస్వినమరిందమం॥ 1-132-13(5821)
నీతిమంతం మహాత్మానమాదిత్యసమతేజసం।
దురాధర్షం క్రియావంతమతీవాద్భుతదర్శనం॥ 1-132-14(5822)
పుత్రం జనయ సుశ్రోణి ధామ క్షత్రియతేజసాం।
లబ్ధః ప్రసాదో దేవేంద్రాత్తమాహ్వయ శుచిస్మితే॥ 1-132-15(5823)
వైశంపాయన ఉవాచ। 1-132-16x(782)
ఏవముక్తా తతః శక్రమాజుహావ యశస్వినీ।
అథాజగామ దేవేంద్రో జనయామాస చార్జునం॥ 1-132-16(5824)
`ఉత్తరాభ్యాం తు పూర్వాభ్యాం ఫల్గునీభ్యాం తతో దివా।
జాతస్తు ఫాల్గునే మాసి తేనాసౌ ఫల్గునఃస్మృతః'॥ 1-132-17(5825)
జాతమాత్రే కుమారే తు `సర్వభూతప్రహర్షిణీ।
సూతకే వర్తమానాం తాం' వాగువాచాశరీరిణీ।
మహాగంభీరనిర్ఘోషా నభో నాదయతీ తదా॥ 1-132-18(5826)
శృణ్వతాం సర్వభూతానాం తేషాం చాశ్రమవాసినాం।
కుంతీమాభాష్య విస్పష్టమువాచేదం శుచిస్మితాం॥ 1-132-19(5827)
కార్తవీర్యసమః కుంతి శివతుల్యపరాక్రమః।
ఏష శక్ర ఇవాజయ్యో యశస్తే ప్రథయిష్యతి॥ 1-132-20(5828)
అదిత్యా విష్ణునా ప్రీతిర్యథాఽభూదభివర్ధితా।
తథా విష్ణుసమః ప్రీతిం వర్ధయిష్యతి తేఽర్జునః॥ 1-132-21(5829)
ఏష మద్రాన్వశే కృత్వా కురూంశ్చ సహ సోమకైః।
చేదికాశికరూషాంశ్చ కురులక్ష్మీం వహిష్యతి॥ 1-132-22(5830)
ఏతస్య భుజవీర్యేణ ఖాండవే హవ్యవాహనః।
మేదసా సర్వభూతానాం తృప్తిం యాస్యతి వై పరాం॥ 1-132-23(5831)
గ్రామణీశ్చ మహీపాలానేష జిత్వా మహాబలః।
భ్రాతృభిః సహితో వీరస్త్రీన్మేధానాహరిష్యతి॥ 1-132-24(5832)
జామదగ్న్యసమః కుంతి విష్ణుతుల్యపరాక్రమః।
ఏష వీర్యవతాం శ్రేష్ఠో భవిష్యతి మహాయశాః॥ 1-132-25(5833)
ఏష యుద్ధే మహాదేవం తోషయిష్యతి శంకరం।
అస్త్రం పాశుపతం నామ తస్మాత్తుష్టాదవాప్స్యతి॥ 1-132-26(5834)
నివాతకవచా నామ దైత్యా విబుధవిద్విషః।
శక్రాజ్ఞయా మహాబాహుస్తాన్వధిష్యతి తే సుతః॥ 1-132-27(5835)
తథా దివ్యాని చాస్త్రాణి నిఖిలేనాహరిష్యతి।
విప్రనష్టాం శ్రియం చాయమాహర్తా పురుషర్షభః॥ 1-132-28(5836)
ఏతామత్యద్భుతాం వాచం కుంతీ శుశ్రావ సూతకే।
వాచముచ్చరితాముచ్చైస్తాం నిశంయ తపస్వినాం॥ 1-132-29(5837)
బభూవ పమో హర్షః శతశృంగనివాసినాం।
తథా దేవమహర్షీణాం సేంద్రాణాం చ దివౌకసాం॥ 1-132-30(5838)
ఆకాశే దుందుభీనాం చ బభూవ తుములః స్వనః।
ఉదతిష్ఠన్మహాఘోరః పుష్పవృష్టిభిరావృతః॥ 1-132-31(5839)
సమవేత్య చ దేవానాం గణాః పార్థమపూజయన్।
కాద్రవేయా వైనతేయా గంధర్వాప్సరసస్తథా।
ప్రజానాం పతయః సర్వే సప్త చైవ మహర్షయః॥ 1-132-32(5840)
భరద్వాజః ఖస్యపో గౌతమశ్చ
విశ్వామిత్రో జమదగ్నిర్వసిష్ఠః।
యశ్చోదితో భాస్కరేఽభూత్ప్రనష్టే
సోఽప్యత్రాత్రిర్భగవానాజగామ॥ 1-132-33(5841)
మరీచిరంగిరాశ్చైవ పులస్త్యః పులహః క్రతుః।
దక్షః ప్రజాపతిశ్చైవ గంధర్వాప్సరసస్తథా॥ 1-132-34(5842)
దివ్యమాల్యాంబరధరాః సర్వాలంకారభూషితాః।
ఉపగాయంతి బీభత్సుం నృత్యంతేఽప్సరసాం గణాః॥ 1-132-35(5843)
తథా మహర్షయశ్చాపి జేపుస్తత్ర సమంతతః।
గంధర్వైః సహితః శ్రీమాన్ప్రాగాయత చ తుంబురుః॥ 1-132-36(5844)
భీమసేనోగ్రసేనౌ చ ఊర్ణాయురనఘస్తథా।
గోపతిర్ధృతరాష్ట్రశ్చ సూర్యవర్చాస్తథాష్టమః॥ 1-132-37(5845)
యుగపస్తృణపః కార్ష్ణిర్నందిశ్చిత్రరథస్తథా।
త్రయోదశః శాలిశిరాః పర్జన్యశ్చ చతుర్దశః॥ 1-132-38(5846)
కలిః పంచదశశ్చైవ నారదశ్చాత్ర షోడశః।
ఋత్వా బృహత్త్వా బృహకః కరాలశ్చ మహామనాః॥ 1-132-39(5847)
బ్రహ్మచారీ బహుగుణః సువర్ణశ్చేతి విశ్రుతః।
విశ్వావసుర్భుమన్యుశ్చ సుచంద్రశ్చ శరుస్తథా॥ 1-132-40(5848)
గీతమాధుర్యసంపన్నౌ విఖ్యాతౌ చ హహాహుహూ।
ఇత్యేతే దేవగంధర్వా జగ్ముస్తత్ర నరాధిప॥ 1-132-41(5849)
తథైవాప్సరసో హృష్టాః సర్వాలంకారభూషితాః।
ననృతుర్వై మహాభాగా జగుశ్చాయతలోచనాః॥ 1-132-42(5850)
అనూచానాఽనవద్యా చ గుణముఖ్యా గుణావరా।
అద్రికా చ తథా సోమా మిశ్రకేశీ త్వలంబుషా॥ 1-132-43(5851)
మరీచిః శుచికా చైవ విద్యుత్పర్ణా తిలోత్తమా।
అంబికా లక్షణా క్షేమా దేవీ రంభా మనోరమా॥ 1-132-44(5852)
అసితా చ సుబాహుశ్చ సుప్రియా చ వపుస్తథా।
పుండరీకా సుగంధా చ సురసా చ ప్రమాథినీ॥ 1-132-45(5853)
కాంయా శారద్వతీ చైవ ననృతుస్తత్ర సంఘశః।
మేనకా సహజన్యా చ కర్ణికా పుంజికస్థలా॥ 1-132-46(5854)
ఋతుస్థలా ఘృతాచీ చ విశ్వాచీ పూర్వచిత్త్యపి।
ఉంలోచేతి చ విఖ్యాతా ప్రంలోచేతి చ తా దశ॥ 1-132-47(5855)
ఉర్వశ్యేకాదశీ తాసాం జగుశ్చాయతలోచనాః।
ధాతాఽర్యమా చ మిత్రశ్చ వరుణోంఽశో భగస్తథా॥ 1-132-48(5856)
ఇంద్రో వివస్వాన్పూషా చ పర్జన్యో దశమః స్మృతః।
తతస్త్వష్టా తతో విష్ణురజఘన్యో జఘన్యజః॥ 1-132-49(5857)
ఇత్యేతే ద్వాదశాదిత్యా జ్వలంతః సూర్యవర్చసః॥ 1-132-50(5858)
మృగవ్యాధశ్చ సర్పశ్చ నిర్ఋతిశ్చ మహాయశాః।
అజైకపాదహిర్బుధ్న్యః పినాకీ చ పరంతప॥ 1-132-51(5859)
దహనోఽథేశ్వరశ్చైవ కపాలీ చ విశాంపతే।
స్థాణుర్భగశ్చ భగవాన్రుద్రాస్తత్రావతస్థిరే॥ 1-132-52(5860)
అశ్వినౌ వసవశ్చాష్టౌ మరుతశ్చ మహాబలాః।
విశ్వేదేవాస్తథా సాధ్యాస్తత్రాసన్పరితః స్థితాః॥ 1-132-53(5861)
కర్కోటకోఽథ సర్పశ్చ వాసుకిశ్చ భుజంగమః।
కచ్ఛపశ్చాథ కుండశ్చ తక్షకశ్చ మహోరగః॥ 1-132-54(5862)
ఆయయుస్తపసా యుక్తా మహాక్రోధా మహాబలాః।
ఏతే చాన్యే చ బహవస్తత్ర నాగా వ్యవస్థితాః॥ 1-132-55(5863)
తార్క్ష్యశ్చారిష్టనేమిశ్చ గరుడశ్చాసితధ్వజః।
అరుణశ్చారుణిశ్చైవ వైనతేయా వ్యవస్థితాః॥ 1-132-56(5864)
తాంశ్చ దేవగణాన్సర్వాంస్తపఃసిద్ధా మహర్షయః।
విమానగిర్యగ్రగతాందదృశుర్నేతరే జనాః॥ 1-132-57(5865)
తద్దృష్ట్వా మహదాశ్చర్యం విస్మితా మునిసత్తమాః।
అధికాం స్మ తతో వృత్తిమవర్తన్పాండవం ప్రతి॥ 1-132-58(5866)
పాండుః ప్రీతేన మనసా దేవతాదీనపూజయత్।
పాండునా పూజితా దేవాః ప్రత్యూచుర్నరసత్తమం॥ 1-132-59(5867)
ప్రాదుర్బూతో హ్యయం ధర్మో దేవతానాం ప్రసాదతః।
మాతరిశ్వా హ్యయం భీమో బలవానరిమర్దనః॥ 1-132-60(5868)
సాక్షాదింద్రః స్వయం జాతః ప్రసాదాచ్చ శతక్రతోః।
పితృత్వాద్దేవతానాం హి నాస్తి పుణ్యతరస్త్వయా॥ 1-132-61(5869)
పితౄణామృణనిర్ముక్తః స్వర్గం ప్రాప్స్యసి పుణ్యభాక్।
ఇత్యుక్త్వా దేవతాః సర్వా విప్రజగ్ముర్యథాగతం॥ 1-132-62(5870)
పాండుస్తు పునరేవైనాం పుత్రలోభాన్మహాయశాః।
ప్రాదిశద్దర్శనీయార్థీ కుంతీ త్వేనమథాబ్రవీత్॥ 1-132-63(5871)
నాతశ్చతుర్థం ప్రసవమాపస్త్వపి వదంత్యుత।
అతఃపరం స్వైరిణీ స్యాద్బంధకీ పంచమే భవేత్॥ 1-132-64(5872)
స త్వం విద్వంధర్మమిమమధిగంయ కథం ను మాం।
అపత్యార్థం సముత్క్రంయ ప్రమాదాదివ భాషసే॥ ॥ 1-132-65(5873)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 132 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-132-8 సూర్యేణ సహ ఉదయాదస్తమయావధి॥ ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 132 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.